Telugu News: Vijay: విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం

తమిళనాడులో నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సీనియర్ నేత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్(Social media post) తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అధికార డీఎంకే ‘దుష్ట ప్రభుత్వం’పై నేపాల్ యువతలాగే తిరుగుబాటు చేయాలంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన 48 గంటల్లోపే ఈ పోస్ట్ రావడం గమనార్హం. … Continue reading Telugu News: Vijay: విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం