Telugu News: Vijay: తమిళనాడులో రాజకీయ ప్రచారానికి విజయ్ సిద్ధం

తమిళ సినీ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్( Vijay) తిరిగి తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. కాంచీపురం జిల్లాకు చెందిన మూడు తాలూకాల పార్టీ కార్యకర్తలను ఆయన ఇటీవల గోప్యంగా సమావేశపరిచినట్టు తెలిసింది. కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత సుమారు మూడు నెలలుగా నిలిచిన ప్రచారాన్ని ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. Read Also: TG: టూరిస్టులకు గుడ్‌న్యూస్.. కృష్ణమ్మపై లాంచీ ప్రయాణం! భద్రతా … Continue reading Telugu News: Vijay: తమిళనాడులో రాజకీయ ప్రచారానికి విజయ్ సిద్ధం