Latest Telugu News : Vijay Kumar Sinha : ఎన్నికల వేళ బీహార్ ఉపముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha)కు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లఖిసరైలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లను ఉపముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar … Continue reading Latest Telugu News : Vijay Kumar Sinha : ఎన్నికల వేళ బీహార్ ఉపముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed