Vehicle checking: వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!

TG&AP: వాహనాల తనిఖీ(Vehicle checking) సమయంలో పోలీసులు ఏ పత్రాలను పరిశీలిస్తారో చాలామందికి స్పష్టంగా తెలియదు. ట్రాఫిక్ చెకింగ్‌లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్ పాలసీ మరియు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ తప్పనిసరిగా దగ్గర ఉంచాలి. Read Also: Raju weds rambai: రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్.. ఎంతో తెలుసా ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డ్రైవర్లు కమర్షియల్ వాహనాలు నడిపేవారు వీటితో పాటు … Continue reading Vehicle checking: వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!