Rs.1 : రూపాయికే కూరగాయల మొక్క.. మనకూ కావాలి!
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి దిశగా ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కూరగాయల మొక్కలను కేవలం రూపాయికే అందిస్తోంది. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మొక్కలను పొందగలుగుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుర్గుజా జిల్లాలో ప్రత్యేక విత్తనాల యూనిట్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ ఆధునిక సాంకేతికతతో విత్తనాల నుంచి మొక్కలు పెంచి రైతులకు అందజేస్తున్నారు. ఈ చర్యతో స్థానిక స్థాయిలో తోటల పంటల … Continue reading Rs.1 : రూపాయికే కూరగాయల మొక్క.. మనకూ కావాలి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed