Telugu news: Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

రైల్వే శాఖ నుంచి వందేభారత్ స్లీపర్(Vande Bharat Sleeper) రైళ్లపై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో అత్యాధునిక సదుపాయాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు తొలి ప్రయాణానికి తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రైట్స్‌ అనుమతి కూడా … Continue reading Telugu news: Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రెడీ