Telugu News: Vande Bharat: రైల్లో స్నానాకి వేడి నీళ్లు రెడీ

Vande Bharat: ప్రతిరోజూ లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు భారత రైల్వే తరచుగా కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి చలితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చలి కారణంగా స్నానం చేయలేకపోవడం చాలామందికి అసౌకర్యంగా మారుతోంది. Read Also:  Weather: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త నిర్ణయం … Continue reading Telugu News: Vande Bharat: రైల్లో స్నానాకి వేడి నీళ్లు రెడీ