Latest News: Uttarakhand Crime: స్కూల్ సమీపంలో 20 కిలోల పేలుడు పదార్థాలు

ఉత్తరాఖండ్‌‌ (Uttarakhand) లోని ఓ ప్రభుత్వ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపింది.. అల్మోరా జిల్లాలోని సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి పొదల్లో ఇవి లభించడంతో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. Read Also: Anarkali Elephant : 57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన … Continue reading Latest News: Uttarakhand Crime: స్కూల్ సమీపంలో 20 కిలోల పేలుడు పదార్థాలు