Uttar Pradesh: పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నౌజ్ జిల్లాలో బుధవారం తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌ (Mobile tower) ఎక్కాడు. చివరికి టవర్‌పై నుండి పడి మరణించాడు. ఆ ఎత్తైన కట్టడంపైకి ఎక్కి దాదాపు రెండు గంటలు అక్కడే ఉన్నాడు. టవర్ పై నుంచి ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలని, ఆమె పేరును పదే పదే అరిచాడు. … Continue reading Uttar Pradesh: పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!