Uttar Pradesh: పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు
Uttar Pradesh: పోక్సో కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ఇంజినీర్, ఆయన భార్యకు మరణశిక్ష విధించింది. 2010 నుంచి పదేళ్లపాటు 33 మంది మైనర్లపై లైంగిక దాడులు చేసి, వీడియోలు చిత్రీకరించి డార్క్‌వెబ్‌లో విక్రయించినట్లు తేలింది. ప్రతి బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020లో సీబీఐ నిందితులను అరెస్టు చేసింది. వీరిపై ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. Read Also: … Continue reading Uttar Pradesh: పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed