Latest news: Uttar Pradesh: స్కూళ్లలో వందేమాతరం పడాల్సిందే..యోగి ఆదిత్యనాథ్‌

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం గేయాన్ని పాడటం తప్పనిసరి చేయాలని ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో ఏక్తా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. విద్యాసంస్థల్లో జాతీయ గీతాలను ఆలపించడం చిన్నప్పటినుంచే పిల్లల్లో దేశభక్తి, గౌరవ భావనను పెంపొందించబోతోందని ఆయన తెలిపారు. Read also: ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత వందేమాతం గేయం చారిత్రక వివరాలు వందేమాతం గేయం(Uttar Pradesh) ఈ ఏడాది నవంబర్ 7న … Continue reading Latest news: Uttar Pradesh: స్కూళ్లలో వందేమాతరం పడాల్సిందే..యోగి ఆదిత్యనాథ్‌