Telugu News: Uttar Pradesh: జ్వరంతో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారుల మృతి

కొన్ని ఉపద్రవాలు వెంటవెంటనే వస్తాయి. ఒక విషాదం చోటు చేసుకుని, ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరో విషాదం జరిగితే ఎంత వేదన కలుగుతుంది? ఆ వ్యథకు అంతులేదు. నిర్లక్ష్యమో అజ్ఞానమో తెలియదు కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలో మరణించిన అంతులేని విషాద ఘటన ఇది. ఉత్తరప్రదేశ్ లో (Uttar Pradesh) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు జ్వరం సోకింది. … Continue reading Telugu News: Uttar Pradesh: జ్వరంతో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారుల మృతి