Uttar Pradesh: అత్తమామలకే విషమిచ్చి ఆస్తితో ఉడాయించిన అల్లుడు

Uttar Pradesh: నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనేమో! తన తప్పులను మన్నించమని కాళ్లావేళ్లా పడి అత్తగారింట్లో అడుగుపెట్టిన ఓ అల్లుడు, కనికరించిన వారికే విషమిచ్చి కోట్లాది రూపాయల సంపదతో పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నహ్తౌర్‌లోని కైపట్ల ప్రాంతంలో ఈ సంచలన ఘటన వెలుగుచూసింది. Read Also: kalvakuntla kavitha : ‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు! సంతోష్ వర్మ అనే వ్యక్తి తన ఏకైక కుమార్తె దివ్యాంగురాలు కావడంతో, ఆమెకు తోడుగా ఉంటాడనే నమ్మకంతో నవీన్ అనే … Continue reading Uttar Pradesh: అత్తమామలకే విషమిచ్చి ఆస్తితో ఉడాయించిన అల్లుడు