Latest news: Uttar Pradesh: హెల్మెట్‌ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర పత్రాలు లేకున్నా పోలీసులు కొన్ని వేల రూపాయల వరకు మాత్రమే జరిమానా విధిస్తారు. కానీ ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో ఓ స్కూటీ యజమానికి విధించిన చలాన మొత్తం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. డాక్యుమెంట్లు సరిగా లేనందుకు ఒక స్కూటీ ఓనర్‌కు ఏకంగా రూ.21 లక్షల చలాన్ విధించడం … Continue reading Latest news: Uttar Pradesh: హెల్మెట్‌ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్‌