Uttar Pradesh: సామూహిక అత్యాచారం.. ఆరేళ్ల చిన్నారి మృతి

యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై(Uttar Pradesh) కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి (Group sexual assault) పాల్పడిన అనంతరం, ఆమెను భవనం టెర్రస్‌ నుంచి కిందకు తోసివేయడం అమానుషత్వానికి పరాకాష్ఠగా మారింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. … Continue reading Uttar Pradesh: సామూహిక అత్యాచారం.. ఆరేళ్ల చిన్నారి మృతి