Uttar Pradesh: చికెన్ ఫ్రై కోసం గొడవ .. తొక్కిసలాట!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. భోజన సమయంలో చికెన్ ఫ్రై వడ్డించే విషయంలో వధువు, వరుడు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం పెద్దదిగా మారి తీవ్ర దాడుల దాకా వెళ్లింది. ఈ ఘటనతో అక్కడ గందరగోళం నెలకొంది. Read Also: Chevella Crime: అయ్యో ఈ పిల్లలకు దిక్కెవరు! బిజ్నోర్(Bijnor) జిల్లాకు చెందిన యువజంట పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. విందులో భోజనం … Continue reading Uttar Pradesh: చికెన్ ఫ్రై కోసం గొడవ .. తొక్కిసలాట!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed