Latest news: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా టెలికాం వినియోగదారుల (Users) అభిప్రాయాలు, అవసరాలు మారుతున్న నేపథ్యంలో, ప్రముఖ కంపెనీలు AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లలో చాలా వరకు అధిక డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. అయితే, పెద్ద సంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లు, WiFi ఆధారిత యూజర్లు (Users) మాత్రం ఈ అధిక డేటా ప్లాన్లను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు. దాంతో, వారు ఉపయోగించని డేటాకు కూడా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి … Continue reading Latest news: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి