USA to India Flights: అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

USA to India Flights: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, భారత్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు విమాన టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. యుద్ధం కారణంగా కీలకమైన గగనతల మార్గాలను (Airspace) మూసివేయడంతో, విమానయాన సంస్థలు తమ సర్వీసులను సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నాయి. దీనివల్ల ఇంధన ఖర్చు, ప్రయాణ సమయం పెరిగి, ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. Read Also: War … Continue reading USA to India Flights: అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!