Stock Market: అమెరికా డీల్..లాభాలతో మార్కెట్లు పరుగులు
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పటికీ, చివరికి మంచి లాభాలతో ముగిశాయి. 2026-27 బడ్జెట్‌లో డెరివేటివ్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంపుతో ఆరంభంలో బలహీనపడిన సూచీలు, అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటనతో అనూహ్యంగా పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు బడ్జెట్ భయాలను అధిగమించడంతో మదుపర్లలో విశ్వాసం పెరిగింది. ఫలితంగా వారం ముగిసేసరికి సెన్సెక్స్ 83,580.40 వద్ద, నిఫ్టీ 25,693.70 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా-భారత్ మధ్య ఉన్నత స్థాయి … Continue reading Stock Market: అమెరికా డీల్..లాభాలతో మార్కెట్లు పరుగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed