Ursula von der Leyen : గణతంత్ర దినోత్సవానికి ఈయూ చీఫ్? ఢిల్లీకి ఉర్సులా!
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఘట్టం చోటుచేసుకుంది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు Ursula von der Leyen శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉర్సులాకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలోని … Continue reading Ursula von der Leyen : గణతంత్ర దినోత్సవానికి ఈయూ చీఫ్? ఢిల్లీకి ఉర్సులా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed