Telugu News: UPSC: వందేళ్లు పూర్తి చేసుకున్న ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’

మనదేశానికి రాజ్యాంగం (Constitution) ఎంత ముఖ్యమో యూపిఎస్ సి కూడా అంతే ముఖ్యం. నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) (UPSC) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్స వాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండురోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో(New Delhi) భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.  … Continue reading Telugu News: UPSC: వందేళ్లు పూర్తి చేసుకున్న ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’