UPSC clarification rank : సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ
UPSC clarification rank : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026లో 301వ ర్యాంకుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళానికి యూపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు ర్యాంకు తమదేనని ప్రకటించుకోవడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు విజేత ఎవరంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఆకాంక్ష సింగ్‌నే అసలైన 301వ ర్యాంకర్‌గా యూపీఎస్సీ ప్రకటించింది. దీంతో ఈ వివాదానికి తెరపడింది. ఇద్దరు అభ్యర్థులతో … Continue reading UPSC clarification rank : సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed