Latest Telugu news : Upendra Dwivedi : సాయుధ దళాల భవిష్యత్‌పై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన డిఫెన్స్‌ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) భారత సైన్యం భవిష్యత్‌, దిశ, సాంకేతిక మార్పులు, మానవ కేంద్రీకృత విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. సాంకేతికత, భౌగోళిక కలయిక, సాంకేతికత-భూమి మధ్య సమతుల్యత భవిష్యత్‌లో చాలా కీలకమన్నారు. భారత భౌగోళిక స్థానం బట్టి కరెన్సీ ఆఫ్‌ విక్టరీగా ఉంటుందన్నారు. ట్రంప్, పుతిన్ అలాస్కాలో చర్చల సమయంలో భూమిపై దృష్టి పెట్టారని.. సాంకేతికత మనకు భూమిపై ప్రయోజనాన్ని ఇవ్వాలన్నారు. భూమిపై స్మార్ట్ బూట్స్‌, … Continue reading Latest Telugu news : Upendra Dwivedi : సాయుధ దళాల భవిష్యత్‌పై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కీలక వ్యాఖ్యలు