Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించబోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), పూణే వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను నిబంధనలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026’ ప్రకారం.. కొన్ని నగరాల్లోకి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (HRA) మినహాయింపు పరిమితిని పెంచే నగరాల జాబితాను విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల జేబులకు … Continue reading Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!