UP: వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్(UP) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ప్రేరణా స్థల్ ప్రాంగణంలో భారతమాత విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు. Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి రూ.230 కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూ.230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రాష్ట్రీయ ప్రేరణా … Continue reading UP: వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం