Latest news: UP Crime: యూపీ జర్నలిస్టును దారుణంగా హతమార్చిన దుండగులు

ఘటన వివరాలు ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో గురువారం ఒక దారుణ హత్య(UP Crime) జరిగింది. లక్ష్మీ నారాయణ్ సింగ్ అలియాస్ పప్పు సింగ్ (54) అనే జర్నలిస్టును నగరంలోని హోటల్ సమీపంలో దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతుడు హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింగ్కి మేనల్లుడు. నిందితులు పప్పు సింగ్‌పై మెడ, పొట్ట, చేతులపై 24 పైగా లోతైన గాయాలను కలిగించే విధంగా కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయనను … Continue reading Latest news: UP Crime: యూపీ జర్నలిస్టును దారుణంగా హతమార్చిన దుండగులు