Breaking News -ID No : త్వరలో కౌలు రైతులకు యూనిక్ ఐడీ నంబర్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. భూములు స్వంతంగా లేకపోయినా పంట సాగు చేసే కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుపత్రం ఆధారంగా యూనిక్ ఐడీ నంబర్ (Unique ID) జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ గుర్తింపు సంఖ్యలు కేవలం భూమి యజమానులకే ఇవ్వబడుతున్నాయి. అయితే, రైతు వ్యవసాయ క్షేత్రంలో కౌలు రైతులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం, వారిని కూడా … Continue reading Breaking News -ID No : త్వరలో కౌలు రైతులకు యూనిక్ ఐడీ నంబర్!