Union Budget 2026: దంపతుల కోసం కొత్త పన్ను విధానం

Union Budget 2026: మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండగా, ఈసారి బడ్జెట్‌లో వివాహితులకు ఊరటనిచ్చే కీలక పన్ను సంస్కరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో “ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్” అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. Read Also: Medaram Jatara : మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు ఈ … Continue reading Union Budget 2026: దంపతుల కోసం కొత్త పన్ను విధానం