Umar Khalid bail denied : ఢిల్లీ అల్లర్ల కేసు, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ ఎందుకు?

Umar Khalid bail denied : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పు వెనుక కీలక న్యాయపరమైన కారణాలు ఉన్నాయని తాజా తీర్పు స్పష్టం చేసింది. కేసులోని ఇతర నిందితులతో పోలిస్తే వీరిద్దరూ “భిన్నమైన స్థాయిలో” పాత్ర పోషించారని కోర్టు అభిప్రాయపడింది. 142 పేజీలతో కూడిన విస్తృత తీర్పులో న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్‌వీ అంజారియా కీలక అంశాన్ని స్పష్టంచేశారు. అల్లర్లకు నేరుగా హాజరై … Continue reading Umar Khalid bail denied : ఢిల్లీ అల్లర్ల కేసు, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ ఎందుకు?