UIDAI: ఆధార్ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా చేయండి

మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోయినా, మీ వ్యక్తిగత సమాచారం యూఐడీఏఐ (UIDAI) డేటాబేస్‌లో పూర్తిగా సురక్షితంగానే ఉంటుంది. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘Lost or Forgotten EID/UID’ సేవ ద్వారా ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో PDF ఫైల్‌గా డౌన్‌లోడ్ వివరాలను నమోదు చేసిన తర్వాత ఆధార్ నంబర్ … Continue reading UIDAI: ఆధార్ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా చేయండి