Latest news: UIDAI: వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

ఇంటి వద్దకే ఆధార్ సేవలు.. ఉడాయ్ కీలక నిర్ణయం UIDAI: ఆధార్ కార్డు ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు ప్రతి అవసరానికీ తప్పనిసరిగా మారింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, రిజర్వేషన్లు, గుర్తింపు అవసరమైన అన్ని ప్రక్రియల్లో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆధార్(Aadhaar) సేవలను మరింత సులభతరం చేస్తూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌లు, సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంటూ, ఇంటి వద్దకే ఆధార్ సేవలను అందించే … Continue reading Latest news: UIDAI: వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్