Udhayanidhi Stalin: ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Udhayanidhi Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార డీఎంకే, బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కోయంబత్తూరు వేదికగా జరిగిన యువజన విభాగం సమావేశంలో ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. Read Also: Gold Prices India: బంగారం ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర … Continue reading Udhayanidhi Stalin: ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు