Latest Telugu News : TVK chief Vijay : కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌

కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు అని, తాము మాత్రం అందరం కలిసే ఉన్నామని నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌ (TVK chief Vijay) అన్నారు. పుదుచ్చేరిలోని ఉప్పాలం లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కరూర్‌ తొక్కిసలాట అనంతరం జరిగిన ఈ తొలి బహిరంగసభలో ఆయన.. తమిళనాడులోని డీఎంకే సర్కారు పై తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని విజయ్‌(TVK chief Vijay) పేర్కొన్నారు. సీఎం రంగసామి … Continue reading Latest Telugu News : TVK chief Vijay : కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌