Telugu News : Turkey : రేపటి నుంచి టర్కీలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్

వెండితెర నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికపైకి తెలుగు ప్రేక్షకులకు తల్లి, అత్త పాత్రలతో సుపరిచితురాలైన ప్రముఖ నటి ప్రగతి, వెండితెరపైనే కాకుండా క్రీడారంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆమె, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. రేపు (ఆదివారం) టర్కీ(Turkey)లో ప్రారంభం కానున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో ప్రగతి భారతదేశం తరఫున పోటీ పడనున్నారు. నటిగా అశేష ప్రేక్షకాదరణ పొందిన ఆమె, … Continue reading Telugu News : Turkey : రేపటి నుంచి టర్కీలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్