Latest Telugu News : Tsunami : సునామీపై అవగాహన అవసరం

సునామీలను నివారించడం సాధ్యం కానప్పటికీ, అత్యవసర సంసిద్ధత, సమయానుకూల హెచ్చరికలు, సమ ర్థవంతమైన ప్రతిస్పందన, ప్రభుత్వ సహాయం ద్వారా వాటి ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో, ఇండోనేషియాలోని ఉత్తర సు మత్రా పశ్చిమ తీరంలో గల సిమెలుయే ద్వీపానికి ఉత్తరాన 6.8 నుంచి 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సృష్టించిన సునామీ 18 మీటర్ల (55.8 అడుగులు)ఎత్తు అలలతో ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్, దక్షిణ భారతదేశం, టాంజానియా వరకు … Continue reading Latest Telugu News : Tsunami : సునామీపై అవగాహన అవసరం