Latest News: USA: పాక్ ప్రధాని, ఆర్మీచీఫ్ తో ట్రంప్ ప్రత్యేక భేటీ

అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్తాన్ (Pakistan) చేసిందేమీ లేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకప్పుడు పాకిస్తాను తీవ్రంగా విమర్శించారు. టెర్రరిస్టులకు మద్దతుగా ఉండే పాకిస్తాన్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో విమర్శించేవారు. కానీ ఇప్పుడు ఇదంతా గతం. నేడు పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాల కోసం కొత్త స్నేహం అడుగులు వేస్తున్నది. Donald Trump : ట్రంప్ మరో సంచలన ప్రకటన మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, … Continue reading Latest News: USA: పాక్ ప్రధాని, ఆర్మీచీఫ్ తో ట్రంప్ ప్రత్యేక భేటీ