Telugu News: Truck DriverShooting:కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్

కెనడాలో (Canada) రెండు ప్రత్యర్థి ట్రక్ గ్రూపుల (Truck DriverShooting) మధ్య జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్‌లో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై అక్రమ ఆయుధాల వాడకం మరియు అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం వంటి అభియోగాలు మోపారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. Read Also: Pakistan Division: … Continue reading Telugu News: Truck DriverShooting:కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్