Latest News: Paytm: పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
భారతదేశ ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్ పేటీఎం (Paytm) మరో కీలక అడుగు వేసింది. దేశంలో ట్రావెల్ అనుభవాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ‘చెక్-ఇన్’ (Check-in) పేరిట ఓ కొత్త AI ఆధారిత ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా బస్, మెట్రో, ట్రైన్, ఫ్లైట్ టికెట్లను ఒకే వేదికపై బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. పేటీఎం చెక్-ఇన్ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం టికెట్లు బుక్ చేయడమే కాదు, యూజర్‌కి … Continue reading Latest News: Paytm: పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed