Sabarimala: శబరిమల భక్తుల రద్దీ పెరగడంతో ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం

శబరిమల(Sabarimala)లో భక్తుల రద్దీ రోజురోజుకూ ఊహించని స్థాయికి చేరుతోంది. రోజుకు దాదాపు 90 వేలమందికి దర్శనం కల్పించాలన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం ఉన్నప్పటికీ, వాస్తవానికి లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. భారీగా పెరుగుతున్న జనసంచారాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు కీలక చర్యలు తీసుకుంది. భక్తుల ఒత్తిడి కారణంగా స్పాట్ బుకింగ్‌ను 5 వేల టికెట్లకే పరిమితం చేస్తూ దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మకరవిళక్కు యాత్ర సీజన్ … Continue reading Sabarimala: శబరిమల భక్తుల రద్దీ పెరగడంతో ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం