Latest News: TRAI: కొత్త ఫీచర్‌: కాలర్ పేరు ఫోన్‌లో ప్రత్యక్షం!

ఇకపై మీరు ఫోన్‌లో కాల్‌ రిసీవ్‌ చేసే ముందు, ఎవరి నుంచి కాల్‌ వస్తుందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. టెలికం శాఖ ప్రతిపాదించిన ఈ కొత్త ఫీచర్‌కి TRAI (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపింది. Read also:  Bihar:ప్లాట్‌ఫారమ్ మధ్య ఆగిపోయిన లిఫ్ట్ – రైల్వేలో తీవ్ర గందరగోళం! ఇప్పటివరకు TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, త్వరలోనే “Calling Name Presentation (CNAP)” అనే ఫీచర్ … Continue reading Latest News: TRAI: కొత్త ఫీచర్‌: కాలర్ పేరు ఫోన్‌లో ప్రత్యక్షం!