Telugu news: Traffic Challan: చలాన్లపై భారీ డిస్కౌంట్: డిసెంబర్ 13లోక్ అదాలత్

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను(Traffic Challan) క్లియర్ చేసుకోవాలనుకునే వాహనదారులకు డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో పెండింగ్ చలాన్లను, పెనాల్టీలను భారీ రాయితీలతో సెటిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని కేసుల్లో 50% నుంచి 100% వరకు డిస్కౌంట్లు ఇవ్వబడతాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, రెడ్ సిగ్నల్ దాటడం వంటి సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్, … Continue reading Telugu news: Traffic Challan: చలాన్లపై భారీ డిస్కౌంట్: డిసెంబర్ 13లోక్ అదాలత్