Latest News: Trade Fraud: ట్రేడ్ మోసం బహిర్గతం

Trade Fraud: ముంబైకు చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్త భారత్ హారక్‌చంద్ షాకు ట్రేడింగ్ రంగంలో భారీ మోసం ఎదురైంది. పూర్వం నుంచి కుటుంబానికి ఉన్న షేర్లను ఆయన 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ అనే సంస్థకు చెందిన డిమ్యాట్ ఖాతాకు బదిలీ చేశారు. ఖాతా నిర్వహణను కంపెనీ ఉద్యోగులు చూసుకుంటామని చెప్పడంతో షా పూర్తి నమ్మకంతో వారివద్దే బాధ్యతలను ఉంచారు. Read also: Cats: అడవి పిల్లులపై యుద్దం ప్రకటించిన న్యూజిలాండ్ అయితే ఈ విశ్వాసాన్నే … Continue reading Latest News: Trade Fraud: ట్రేడ్ మోసం బహిర్గతం