vaartha live news : Piyush Goyal : అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం?

అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశాలు మెరుగైందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఒప్పందం ఖరారుచేయడానికి చర్యలు జరుగుతున్నాయని తెలిపింది.వాణిజ్య సమస్యలపై చర్చల కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో పలు రంగాలకు సంబంధించిన వాణిజ్య అంశాలు చర్చించబడ్డాయని వాణిజ్య … Continue reading vaartha live news : Piyush Goyal : అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం?