Latest News: Top Secure Banks: RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

Top Secure Banks: ఇండియా (RBI) మళ్లీ గుర్తించింది. ఈ మూడు బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నందున, వీటిని డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ (D-SIBs)గా వర్గీకరించింది. D-SIBగా గుర్తింపు పొందడం అంటే ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకుల కంటే మరింతగా రక్షణా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న మాట. దేశంలో ఆర్థిక ఒత్తిడి వచ్చినా, గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు పెరిగినా, ఈ బ్యాంకుల వ్యవస్థ మీద ప్రభావం పడే అవకాశాలు తక్కువ. దీనివల్ల ఖాతాదారుల … Continue reading Latest News: Top Secure Banks: RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..