Budget 2026 : రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026 పైనే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించబోతున్న తరుణంలో, ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేసే లక్ష్యంతో విదేశీ ఎలక్ట్రానిక్ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించి, పూర్తిస్థాయిలో దిగుమతి అయ్యే లగ్జరీ వస్తువులపై పన్నులు పెంచే అవకాశం ఉంది. … Continue reading Budget 2026 : రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?