Telugu news: Tomato Virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ విజృంభణ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాటా వైరస్ రూపంలో కొత్త ఆరోగ్య సంక్షోభం(Health crisis) తల్లిదండ్రులను ఆందోళనలో పెట్టింది. ప్రధానంగా 6–13 సంవత్సరాల పాఠశాల పిల్లలలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్ వంటి ప్రధాన నగరాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 200కి పైగా కేసులు నమోదు అయ్యాయి. వైద్యులు దీనిని హ్యాండ్-ఫుట్-మౌత్ డిసీజ్ (HFMD) గా గుర్తించారు. వాతావరణంలో పెరిగిన తేమ, వేడి కారణంగా ఈ వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. Read … Continue reading Telugu news: Tomato Virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ విజృంభణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed