Toll Roles: ఈ ప్రయాణికులకు టోల్ ప్లాజా ఫీజు ఉచితం

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సాధారణంగా ప్రతి టోల్(Toll Roles) ప్లాజా వద్ద వాహనదారులు టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని ఒక ప్రత్యేక మినహాయింపును జాతీయ రహదారుల అథారిటీ (NHAI) అందిస్తోంది. టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం స్థానిక ప్రజలు, రోజువారీ ప్రయాణీకులు, అత్యవసర సేవ వాహనాలకు పెద్ద ఉపశమనంగా … Continue reading Toll Roles: ఈ ప్రయాణికులకు టోల్ ప్లాజా ఫీజు ఉచితం