Chatrapati Shivaji Maharaj: నేడు ఛత్రపతి శివాజీ జయంతి

Chatrapati Shivaji Maharaj: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ప్రజాహిత పాలకుడు అయిన ఛత్రపతి శివాజీ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. పూణేలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రారంభించిన ఈ వేడుకలు కాలక్రమేణా గణనీయంగా విస్తరించాయి. 20వ శతాబ్దంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రెండుసార్లు ఈ జయంతి వేడుకలకు అధ్యక్షత వహించారు. శివాజీ జయంతి రోజున మహారాష్ట్రలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సెలవు ప్రకటించారు. భారీగా ఉరేగింపులు జరుగుతాయి. ఇది మహారాష్ట్ర … Continue reading Chatrapati Shivaji Maharaj: నేడు ఛత్రపతి శివాజీ జయంతి