TNPCB: విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

చెన్నైలో భోగి పండుగ వేడుకలు ఈసారి విమాన రాకపోకలకు విఘాతం కలిగిస్తున్నాయి. భోగి మంటల నుంచి వచ్చే పొగ, అలాగే పొగమంచు కారణంగా విసిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఫలితంగా, చెన్నై ఎయిర్‌పోర్టుకు రాబోయే కొన్ని విమానాలు సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయాయి మరియు ఇతర విమానాశ్రయాలకు డైవర్ట్ చేయబడుతున్నారు. Read Also: International Flights:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్ భోగి మంటలు, పొగమంచు కారణంగా విమానాల డైవర్షన్ అధికారుల వివరాల ప్రకారం, వాతావరణ పరిస్థితులు … Continue reading TNPCB: విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి