Latest News: TN Politics: ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

తమిళ(TN Politics) వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్(Vijay (actor)) నిర్వహించ తలపెట్టిన సభకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు ముగిసింది. ఈనెల 18న తమిళనాడులోని ఈరోడ్‌లో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభ నిర్వహణకు స్థానిక పోలీసు అధికారులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే, సాధారణంగా ఇచ్చే షరతుల కంటే అధికంగా, ఈ సభకు ఏకంగా 84 కఠినమైన నిబంధనలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సభ నిర్వహణ కోసం TVK నేతలు చేసిన … Continue reading Latest News: TN Politics: ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!